Business

ZEBRONICS Soundbar: 23వేల సౌండ్ బార్ 7వేలకే.. మంచి ఆఫర్ ధర..

ZEBRONICS Soundbar: 23వేల సౌండ్ బార్ 7వేలకే.. మంచి ఆఫర్ ధర.. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ అందించింది. ఈ అమెజాన్ సేల్ నుంచి కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ లోనే 200W Dolby Atmos Soundbar అందుకునే అవకాశం ఉంది.

ZEBRONICS బడ్జెట్ సౌండ్ బార్ Jukebar 1000 ఈరోజు 65% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,998 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,199 రూపాయల అతి చవక ధరకు అందుకోవచ్చు.కాబట్టి ఈ డీల్ ని అసలు మిస్ కావద్దు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/6lVTz

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."