Devotional

Lemons and Chillies:గుమ్మాలకు నిమ్మకాయ, మిర్చి కట్టడం వెనుక రహస్యం ఇదే

Lemons and Chillies:మనం ఇళ్లకు గుమ్మానికి, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయ కట్టి వేలాడదీయడం చూసి ఉంటాం. చాలామంది ఇలాంటి ఆచారాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా పాటిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తారో చాలామందికి తెలియదు. అయితే దీని వెనుక ఓ సైంటిఫిక్ రహస్యం దాగి ఉంది..

ఇదైనా కొత్త బైక్ కొనుక్కుంటే నిమ్మకాయలు కట్టడం మనలో చాలామందికి అలవాటు. ఏ అమ్మవారు గుడికో బైక్ ని తీసుకెళ్లి పూజ జరిపించి నిమ్మకాయలు కడతారు. ఇలా మన సంప్రదాయంలో, సెంటిమెంట్స్ … ఆచారాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అలాగే గుమ్మానికి నిమ్మకాయలతో పాటు మిర్చి కూడా కల్పి కట్టడం చూస్తుంటాం.

కొందరు ప్రతివారం కొత్తగా ఇలా నిమ్మకాయలు, మిర్చి దారానికి గుచ్చి గుమ్మానికి అటూ ఇటూ గానీ, మధ్యలో గానీ కట్టడం చూస్తుంటాం. అయితే ఇలాంటి నమ్మకాలతో సైన్టిఫిక్ రీజన్ కూడా ఉందని అంటారు.

గుమ్మానికి ఇలా నిమ్మకాయలు, మిర్చి కట్టడం వలన రాత్రి వేళలలో కరెంట్ పొతే, క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయని అంటారు.నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, మిరపకాయలో విటమిన్స్ ఇలా క్రిమికీటకాలను అడ్డుకుంటామని కొందరు చెప్పేమాట.

అయితే ఇంటికి దిష్టి తగలకుండా, గాలీ ధూళీ సోకకుండా ఉండేందుకు ఇలా నిమ్మకాయలు, మిరపకాయలు గుచ్చి కడతారని కూడా చెబుతారు. మొత్తానికి సెంటిమెంట్ తో పాటు శాస్త్రీయత కూడా జోడించి ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ ముడిపెట్టారు మన పూర్వికులు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."