Kodak Smart LED TV:15వేల 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 3940కే.. ఇలా చేస్తే..
Kodak Smart LED TV:15వేల 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 3940కే.. ఇలా చేస్తే.. ఈ కోడాక్ నుండి వచ్చిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (32SE5001BL) పై ఈరోజు అమెజాన్ 47% భారీ డిస్కౌంట్ అందించింది.
ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. అంతేకాక Exchange లో మరో 4,050 రూపాయిలు తగ్గి 3940కే అందుబాటులో ఉంది.
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఫ్రెమ్ లెస్ స్క్రీన్ డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ HD Ready (1366 x 768) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/fIFfK