Business

Lenovo IdeaPad :ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా.. 85,390 విలువ గలది.. సగం ధరకే… అసలు వదలకండి…

Lenovo IdeaPad :ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా.. 85,390 విలువ గలది.. సగం ధరకే.. అసలు వదలకండి. ఇది 13 Th Gen ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో వస్తున్న ల్యాప్‌టాప్ .

ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ పరిమాణం 15 అంగుళాలు. తేలికపాటి డిజైన్‌తో కూడిన ఈ ల్యాప్‌టాప్ ఇన్‌బిల్ట్ అలెక్సాతో రావటమే కాకుండా Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు MS Office 2021ని కలిగి ఉంది. అల్ట్రా థిన్ డిజైన్‌తో కూడిన ఈ లెనోవో ల్యాప్‌టాప్ 8 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

Lenovo IdeaPad అసలు ధర 85,390 రూపాయిలు.. అయితే 30 శాతం డిస్కౌంట్ తో 59,990 కే వస్తుంది.అంతేకాకుండా Exchange చేస్తే మరో 17,౩౦౦ రూపాయిలు తగ్గి 42,690కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/wrplr

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."