Gold Rate Today:బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
Gold Rate Today:బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు.. బంగారం కొనాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. రోజు రోజుకీ పసిడి ప్రియులకు నిరాశే ఎదురవుతుంది. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ వస్తున్న బంగారం ధరలు.. తగ్గుతాయనుకుంటే ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు పెరిగి 7,3900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు పెరిగి 8,062౦గ ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు పెరిగి 1,03,000 గా ఉంది

