Beauty Tips

White Hair turn black:తెల్లజుట్టు నల్లగా మారాలంటే… ఇలా చేస్తే సరి..

White Hair turn black:తెల్లజుట్టు నల్లగా మారాలంటే… ఇలా చేస్తే సరి.. తెల్లజుట్టుకు రంగు వేసి ఎంతకాలం దాస్తారు? మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తెల్లజుట్టు నల్లగా మారేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. బ్లాక్ టీ
ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ బ్లాక్ టీ పౌడర్ వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించాలి. ఈ విధంగా చేస్తే నిదానంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

2. గోరింటాకు
గోరింటాకు ఆకుల్ని మెత్తని పేస్ట్ గా చేసుకొని ,దానిలో ఒక స్పూన్ కాఫీ పొడి, మూడు టీస్పూన్ల ఉసిరికాయపొడి, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిపోయాక షాంపూతో తలస్నానము చేయాలి.

3. కొబ్బరినూనె
ఒక బౌల్ లో ఆరు టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని దానిలో మూడు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక గంట పాటు అలా వదిలేసి ఆ తరువాత షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావడం కూడా తగ్గిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."