Beauty TipsHealth

Face Glow Tips:టమోటాతో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది

Tomato face Pack :టమోటాతో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది.. మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా ముఖం అందంగా తెల్లగా మెరిసి పోవాలని కోరుకుంటారు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టమోటాను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్ ని మూడు స్పూన్లు ఒక బౌల్ లో వేయాలి.

ఆ తర్వాత దీనిలో అరస్పూన్ మిల్క్ పౌడర్ కలపాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేయాలి. ఆ తర్వాత ఒక విటమిన్ E capsule లోని ఆయిల్ వేయాలి. అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటాలో ఉండే లైకోపిన్ అనే ఎంజైమ్ చర్మం తెల్లగా మెరవటానికి సహాయపడుతుంది. మిల్క్ పౌడర్ చర్మాన్ని టైట్ గా ఉంచి యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. పసుపు చర్మ చాయను మెరుగుపరచటానికి సహాయపడుతుంది. Vitamin E Capsule చర్మానికి పోషణను అందిస్తుంది.
weight loss tips in telugu
ఈ ప్యాక్ రోజు విడిచి రోజు వేసుకుంటే ముఖ్యంగా ఈ వేసవిలో చర్మానికి చాలా మేలును చేస్తుంది. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."