Devotional

Guava:జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు ఏమిటో తెలుసా?

Guava Fruits In Pooja :ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు. కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు ఏమిటో తెలుసా.. గుడికి వెళ్లడం, కొబ్బరికాయ అరటి పళ్ళు సమర్పించడం చేస్తుంటాం. దండాలు పెట్టుకుని కోర్కెలు చెప్పుకుంటారు. అయితే దేవుడికి జామపండు నైవేద్యంగా సమర్పిస్తే ఇక అనుకున్న పనికి తిరుగుండదట. వినాయకుడికి జామపండు నైవేద్యంగా పెడితే, అధిక ప్రయోజనం సిద్ధిస్తుందట.

గౌరీదేవికి జామపండు నైవేద్యంగా సమర్పిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని కొందరు జ్యోతిష్య పండితులు చెప్పేమాట. ఇక జామ పండ్లను పూజ చేయించి, పెళ్లికాని అమ్మాయిలు వాటిని సుమంగళిలకు వాయనంగా ఇస్తే త్వరగా పెళ్లి అవుతుందట. దుర్గాదేవికి జామపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే, త్వరగా సంతానం కలుగుతుందట.
Lord shiva
లక్ష్మీ నారాయణుడికి జామపండ్లు నైవేద్యంగా సమర్పించి దంపతులకు అందిస్తే, వాళ్ళల్లో అన్యోన్యత కలుగుతుందట. రుద్రాభిషేకం సమయంలో జామపండు రసంతో అభిషేకిస్తే పనులు త్వరగా పూర్తవుతాయట. మొత్తానికి జామ పండ్లను నైవేద్యంగా సమర్పించి శుభయోగాలు పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."