Beauty Tips

Pores On Face:ముఖం మీద గుంటలతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే గుంటలు మాయం…

Pores On Face:ముఖం మీద గుంటలతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే గుంటలు మాయం… మొటిమలు.మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు,గుంటలు అనేవి సాదరణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజ సిద్దంగా దొరికే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
Pimples,Beauty
పది బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పై పొట్టు తీసేసి మిక్సీలో వేసి పాలను తయారుచేయాలి. కుంకుమ పువ్వును రోజ్ వాటర్ లో నానబెట్టాలి. ఒక బౌల్ లో బాదం పాలు, రోజ్ వాటర్ లో నానిన కుంకుమ పువ్వు,రెండు స్పూన్ల ఆలోవెరా జెల్,రెండు విటమిన్ E capsule లోని ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో ముఖం మీద మొటిమలు,మచ్చలు గుంటలు అన్నీ తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."