Business

Lenovo Tab:బ్రాండెడ్ టాబ్లెట్‌ కేవలం 1349కే.. ఇలా కొంటే.. మంచి ఆఫర్..

Lenovo Tab:బ్రాండెడ్ టాబ్లెట్‌ కేవలం 1349కే.. ఇలా కొంటే.. మంచి ఆఫర్.. 12.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తున్న ఈ టాబ్లెట్‌ లో డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో పాటు JBL Quad స్పీకర్లు ఉన్నాయి.

ఇది Android 13 వెర్షన్‌తో నడుస్తోంది. అలాగే 3K Display| 10200 mAh Battery, 13 MP Front Camera, Memory Storage Capacity 128 GB తో అందుబాటులో ఉంది.

Lenovo Tab అసలు ధర 40,000 రూపాయిలు.. అయితే 56 శాతం డిస్కౌంట్ తో 17,499కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా Exchange లో తీసుకుంటే మరో 16,150 రూపాయిల వరకు తగ్గి 1349కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/HMADr