Business

Godrej 8 Kg Front Load Washing Machine:50 వేల బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ 26వేలకే.. అసలు వదలద్దు..

Godrej 8 Kg Front Load Washing Machine:50 వేల బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ 26వేలకే.. అసలు వదలద్దు.. ఈ మధ్య కాలంలో వాషింగ్ మెషిన్ అనేది ఒక అవసరంగా మారింది.

ఇప్పుడు చెప్పే Godrej 8 Kg Front Load Washing Machine అనేది 10 Years Warranty on Wash Motor and 2 years Warranty తో వస్తుంది. Cotton, Sports shoes, Woollen, Baby care, Bulky, Rinse+spin, Quick 15, Mix fabric, Whites, Eco wash, Refresh, Gentle wash వంటి 12 Wash Programs ఉన్నాయి.

Godrej Front Load Washing Machine అసలు ధర 50,000 రూపాయిలు.. అయితే 42 శాతం డిస్కౌంట్ తో 28,990కే అందుబాటులో ఉంది. అంతేకాక Exchangeలో మరో 2500 రూపాయిలు తగ్గి 26వేలకే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/x3aIq