Beauty TipsHealth

Face Beauty Tips:ముఖంపై నల్ల మచ్చలు ఎందుకు వస్తాయి.. తగ్గాలంటే ఏం చేయాలి

Lemon Face Glow Tips :ముఖంపై నల్ల మచ్చలు ఎందుకు వస్తాయి.. తగ్గాలంటే ఏం చేయాలి..ముఖం అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. అయితే దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది దబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
lemon benefits
ఒక బౌల్ లో ఒక స్పూన్ పసుపు వేసి దానిలో మూడు స్పూన్లు రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. నిమ్మకాయను సగానికి కట్ చేసి సగం ముక్కను పసుపు,రోజ్ వాటర్ మిశ్రమంలో డీప్ చేసి ముఖానికి రుద్దాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
weight loss tips in telugu
పసుపులో ఉండే లక్షణాలు చర్మం మీద మృత కణాలను తొలగిస్తుంది. నిమ్మలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా చేస్తుంది. రోజ్ వాటర్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. రోజ్ వాటర్ మార్కెట్ లో దొరుకుతుంది. అలా కాకుండా ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు.

మార్కెట్ లో దొరికే క్రీమ్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. నిమ్మకాయ,పసుపు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."