Business

Lloyd Split AC:50వేల బ్రాండెడ్ AC సగం ధరకే.. ఎన్నో ఫీచర్స్..

Lloyd Split AC:50వేల బ్రాండెడ్ AC సగం ధరకే.. ఎన్నో ఫీచర్స్..ఇది యాంటీవైరల్+ 2.5 PM ఫిల్టర్‌తో వస్తున్న స్ప్లిట్ AC. ఇది 5 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ ను కలిగి ఉంటుంది. ఈ ఏసీ 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో కూడా మెరుగైన కూలింగ్‌ను అందిస్తుంది.

1 టన్ను కెపాసిటీ ఉన్న ఈ లాయిడ్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ చిన్న గదులకు అద్భుతంగా ఉంటుంది. ఇది 1 సంవత్సరం ఉత్పత్తి వారంటీని పొందుతోంది. మీరు ఈ ఏసీని మీ ఆఫీసు క్యాబిన్‌లో లేదా బెడ్‌రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Lloyd Split AC అసలు ధర ₹49,990.. అయితే 38 శాతం డిస్కౌంట్ తో 30,990 రూపాయిలకు అందుబాటులో ఉంటుంది.

మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/TIUHs