Gold Rate:గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు రేటు ఎంత తగ్గిందంటే..
Today Gold Rate:బంగారం ధరలు పెరగటానికి తగ్గటానికి ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. మనలో చాలా మంది బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వచ్చేసరికి..
22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 7,5400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయిలు తగ్గి 8,2250 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 1,04,000 గా ఉంది