Business

Smart Projector: ఇంటినే సినిమా హాల్‌గా మార్చేయవచ్చు.. కేవలం రూ.3,999కే స్మార్ట్‌ ప్రొజెక్టర్

Smart Projector: ఇంటినే సినిమా హాల్‌గా మార్చేయవచ్చు.. కేవలం రూ.3,999కే స్మార్ట్‌ ప్రొజెక్టర్.. ఇంటిని సినిమా హాల్‌గా మార్చేందుకు తక్కువ ధరల్లో ప్రోజెక్టర్‌లు అందుబాటులో ఉన్నాయి..

ఇది పూర్తిగా స్మార్ట్ డివైజ్‌. ఇది వైఫై 6, బ్లూటూత్‌ని కలిగి ఉంది. దీని కారణంగా ఇది వేగవంతమైన, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. 4K, 1080P వీడియో రిజల్యూషన్ సపోర్ట్‌తో ఇది ఏదైనా వాల్ లేదా ప్రొజెక్షన్ స్క్రీన్‌పై గొప్ప ఇమేజ్ క్లారిటీని అందిస్తుంది.

Smart Projector అసలు ధర 6,999 రూపాయిలు.. 43 శాతం డిస్కౌంట్ తో 3,999కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/mwWNP