Devotional

Ratha Saptami 2025 Date : రథసప్తమి ఏ రోజు వచ్చింది..ఫిబ్రవరి 4.. ఫిబ్రవరి 5.. ?

Ratha Saptami 2025 Date : రథసప్తమి ఏ రోజు వచ్చింది..ఫిబ్రవరి 4.. ఫిబ్రవరి 5.. ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించినా, దానధర్మాలు చేసినా మన కోరికలు నెరవేరుతాయి.

ఈ సంవత్సరం 2025 లో రథసప్తమి ఫిబ్రవరి 04 న వచ్చింది…అయితే సూర్యోదయానికి సప్తమి తిథి లేకపోవడంతో రథ సప్తమి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది..ఫిబ్రవరి 04 మంగళవారం ఉదయం 7.55 వరకూ షష్టి తిథి ఉంది… ఆ తర్వాత సప్తమి తిథి మొదలైంది

ఫిబ్రవరి 04 రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి 05 బుధవారం తెల్లవారుఝామున 5.29 వరకూ ఉంది… ఈ రోజు సూర్యోదయ సమయం 6.36… అంటే సూర్యోదయం అయ్యేకన్నా ముందే సప్తమి తిథి వెళ్లిపోయి అష్టమి మొదలవుతోంది. అందుకే ఫిబ్రవరి 04 మంగళవారమే రథ సప్తమి జరుపుకోవాలి…ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు…

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."