Business

ZEBRONICS Power Bank:2 వేల పవర్ బ్యాంక్ 599కే.. ఫాస్ట్ చార్జింగ్..

ZEBRONICS Power Bank:2 వేల పవర్ బ్యాంక్ 599కే.. ఫాస్ట్ చార్జింగ్.. త‌క్కువ ధ‌ర‌లో ప‌వ‌ర్ బ్యాంక్‌ను కొనుగోలు చేయాల‌నుకుంటే ఇది మీకు స‌రైన‌ది. ఇది 10000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం క‌లిగి ఉంది.

ఇది లిథియం పాలీమ‌ర్ బ్యాటరీని క‌లిగి ఉంది. ఇందులో 12 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ అందుబాటులో ఉంది. ఇది రెండు ఇన్ ఫుట్ పోర్ట్ ల‌ను, మ‌రో రెండు అవుట్ పుట్ పోర్ట్ ల‌ను క‌లిగి ఉంది. Zebronics Power Bank లో చార్జింగ్ ప‌ర్సంటేజ్‌ను చూపే ఎల్ఈడీ సూచిక ఉంది.

ZEBRONICS Power Bank అసలు ధర 1,999 రూపాయిలు.. అయితే 70 శాతం డిస్కౌంట్ తో 599కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/yv3jo