Beauty TipsHealth

Face Glow Tips:బీట్ రూట్ తో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయిన తెల్లగా మెరిసిపోతుంది

BeetRoot Face Tips :బీట్ రూట్ తో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయిన తెల్లగా మెరిసిపోతుంది.. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ అందం మీద శ్రద్ద పెరిగి ముఖం నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

బీట్ రూట్ ని చెక్కులు తీసి స్లయిస్ కింద కట్ చేసి దాని మీద పంచదార,గ్లిజరిన్ వేసి బాగా కలిసేలా కలిపి బీట్ రూట్ ముక్కతో ముఖాన్ని రబ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. మరొక చిట్కా తెలుసుకుందాం.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బీట్ రూట్ రసం, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, అరస్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక సాదారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. బీట్ రూట్ చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది.
cococnut Oil benefits in telugu
చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. చర్మ చాయను మెరుగుపరుస్తుంది. చర్మంలో మచ్చలను తొలగిస్తుంది. అంతే కాదు అనేక రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ముఖంలో మెటిమలు మచ్చలు తొలగిస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఖచ్చితంగా మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."