Business

Kodak Smart Tv:50 ఇంచ్ Smart Tv 25 వేల బడ్జెట్ లో.. ఒక లుక్కేయండి.!

Kodak Smart Tv:50 ఇంచ్ Smart Tv 25 వేల బడ్జెట్ లో.. ఒక లుక్కేయండి… ఈ కోడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటుంది.

ఈ టీవీ Dolby Vision, HDR 10+ మరియు AMO టెక్నాలాజి తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన 40W బాక్స్ స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.

Kodak Smart Tv అసలు ధర ₹49,999.. అయితే 47 శాతం డిస్కౌంట్ తో 26,599కే అందుబాటులో ఉంది. అయితే IDFC FIRST, Federal మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందుతుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ క్యూలెడ్ టీవీ కేవలం రూ. 25,099 రూపాయల ధరకే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/meHg8