Devotional

Lizards : ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తున్నాయా.. దేనికి సంకేతం..

Lizards in house in telugu :ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తున్నాయా.. బల్లి కనపడగానే కొందరు చీదరించుకుంటారు. మరికొందరు ఒళ్లు జలదరించినట్టు చేస్తారు. ఇంకొందరు దూరంగా పారిపోతారు. బల్లి ఎదురు పడడం, పైన పడడం వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తాయని అంటారు. కొందరు దీన్ని బల్లి శాస్త్రమని కూడా పిలుస్తారు. అందులోని కొన్ని ముఖ్యమైన అంశాల వివరాల్లోకి వెళ్తే..

మన తల లేదా కుడి చేయిపై బల్లి పడితే, అది మన ఉద్యోగ వృద్ధిని తెలియజేస్తుంది. అంటే భవిష్యత్తులో మనం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతామని అర్థం

మోకాళ్లపై బల్లి పడితే త్వరలో ఓ శుభవార్త వింటామని అర్ధమట.

బల్లులు రెండు పోట్లాడుతూ కనిపిస్తే మనం మన జీవితంలో అమితంగా ప్రేమించే వారితో విడిపోతామని అర్థం వస్తుందట.

ఇంట్లో బల్లి చనిపోయి కనిపిస్తే ఆ ఇంట్లోని వారికి అనారోగ్యం కలుగుతుందట.

పగటి పూట బల్లి అరుపు వినడం మంచిదేనట. దాంతో మనకు ఎలాంటి చెడూ కలగదట.

ఎవరైనా మహిళ పొట్టపై బల్లి పడితే వారికి త్వరలో గర్భం వస్తుందట.

పాదాలు లేదా కాలి వేళ్లపై బల్లి పడితే అది మనకు దురదృష్టాన్ని కలిగిస్తుందట.

ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు బల్లులు విచిత్రంగా ప్రవర్తిస్తూ మనకు కనిపిస్తాయట.

ఏదైనా సమస్యను పరిష్కరించుకునే సమయంలో బల్లి కనబడితే అప్పుడు ఆ సమస్యను వదిలి పెట్టడం ఉత్తమమట.

మన దారికి అడ్డంగా బల్లి వస్తుంటే, మనం సరిగ్గా నిద్రపోవడం లేదని అర్థం అట.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."