pTron Speaker:3,499 విలువ గలది 999కే.. 8 గంటల బ్యాటరీ లైఫ్..
pTron Speaker:3,499 విలువ గలది 999కే.. 8 గంటల బ్యాటరీ లైఫ్.. మంచి బడ్జెట్ ధరలో సౌండ్‌బార్ కొనే ఉద్దేశంలో ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
ఒక సంవత్సరం warranty తో వస్తున్న ఈ స్పీకర్ ని ఒకసారి చార్జ్ చేస్తే 8 గంటల పాటు పాటలను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా Multiple Playback Options కూడా ఉన్నాయి.
pTron Speaker అసలు ధర 3,499 రూపాయిలు.. అయితే 71 శాతం తగ్గింపుతో 999కే అందుబాటులో ఉంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/3axbN