Beauty Tips

Face Glow Tips:10 నిమిషాలు చాలు ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మెరిసిపోతుంది

Tomato and tooth paste face Glow:10 నిమిషాలు చాలు ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మెరిసిపోతుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన ఇంటిలోనే సహజమైన పదార్ధాలతో చాలా సులభంగా ముఖంను తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.

ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను తొలగించటంలో టూట్ పేస్ట్ బాగా సహాయపడుతుంది. చర్మంపై తగినంత శ్రద్ద పెట్టకపోవడం,సరైన పోషకాహారం తీసుకోకపోవటం మరియు కాలుష్యం వంటి కారణాలతో మన ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ నల్లని మచ్చలను తొలగించుకోవడానికి ఒక మంచి చిట్కా ఉంది. ఆ చిట్కా కోసం టమోటా పేస్ట్,టూట్ పేస్ట్ అవసరం అవుతాయి.

టమోటాలో మంచి తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే టమోటా చర్మానికి మంచి టోన్ ని అందిస్తుంది. టమోటా మచ్చలను తగ్గించటమే కాకుండా వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను తగ్గించటంలో కూడా బాగా సహాయపడుతుంది. టమోటాలో ఉండే పోషకాలు చర్మానికి పోషణను అందించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

ఒక బౌల్ లో టమోటా పేస్ట్ తీసుకోవాలి. దానిలో కొంచెం తెల్లటి టూట్ పేస్ట్ కలపాలి. టమోటా పేస్ట్,టూట్ పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. టమోటా,టూట్ పేస్ట్ లో ఉండే గుణాలు ముఖం మీద నల్లటి మచ్చలను, ముడతలను సమర్ధవంతంగా తొలగించి మంచి స్కిన్ టోన్ ని అందిస్తాయి.

ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వలన మొటిమలు,మొటిమల కారణంగా వచ్చే మచ్చలు,ముడతలు,కంటి కింద నల్లటి వలయాలు అన్ని తొలగిపోతాయి. మసాజ్ చేయటం పూర్తి అయ్యాక పది నిముషాలు అయ్యాక ముఖహ్న్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే పేస్ట్ లో ఉండే పోషకాలు,ఇంగ్రిడియంట్స్ ముఖంపై మంచి టోన్ తీసుకువస్తాయి. అలాగే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు,మొటిమలు,వయస్సు రీత్యా వచ్చే ముడతలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా,కాంతివంతంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."