Business

Acer Smart Google TV:22 వేల 32 ఇంచుల స్మార్ట్ టివీ 9500కే..

Acer Smart Google TV:22 వేల 32 ఇంచుల స్మార్ట్ టివీ 9500కే.. తక్కువ బడ్జెట్ లో టివీ కొనే ఉద్దేశం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఈ టివీ Netflix, Prime Video, Zee5, Eros Now, JioCinema, SonyLiv, Youtube, Hungama, Hotstar వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది.

Acer Smart Google TV అసలు ధర రూ.21,999.. అయితే 50 శాతం డిస్కౌంట్ తో రూ.10,995కే అందుబాటులో ఉంది. అలాగే Exchange లో మరో 1450 రూపాయిలు తగ్గే అవకాశం ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/5xvcU