Beauty Tips

Coffee For Face:2 రూపాయిల కాఫీ పొడితోఇంత వరకు ఎవరు చెప్పని బ్యూటీ పార్లర్ సీక్రెట్

Coffee For Face:ముఖం అందంగా తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే తక్కువ ఖర్చులో ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది.

కాఫీ చర్మానికి చాలా మేలును చేస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, మరియు ఇది చాలా సులభంగా అనుడుబతులో ఉంటుంది. ఈ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఇంటిలో లభ్యమయ్యే పదార్థాలతో కాఫీ ఫేస్‌ప్యాక్‌ను సులభంగా వేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్‌ను ఎలా తయారు చేయాలో చూడండి.

కావలసిన పదార్థాలు:

– పసుపు
– పెరుగు
– కాఫీ పొడి

తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి వేసి, అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అర టీస్పూన్ పసుపు వేసి అన్నింటిని బాగా కలిసి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేసి, 10 నిమిషాల పాటు ఉంచి,ఆ తర్వాత నీటితో కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే తొందరగా పలితం వస్తుంది.

కాఫీ పొడితో మరో చిట్కా గురించి కూడా తెలుసుకుందాం. ఈ చిట్కాలో నాలుగు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి,అరస్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ multani mitti, రెండు స్పూన్ల పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే నల్లని అమ్చ్చాలు లేని అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."