Air Cooler:65 లీటర్ల ఎయిర్ కూలర్.. భారీ డిస్కౌంట్ ఆఫర్..
Air Cooler:65 లీటర్ల ఎయిర్ కూలర్.. భారీ డిస్కౌంట్ ఆఫర్..ఇప్పుడు చెప్పే ఎయిర్ కూలర్ లో పెద్ద గదులకు బాగుంటుంది, విశాలమైన ఐస్ ఛాంబర్ ఉంది, అధిక వేగం ఉంది, ఇన్వర్టర్‌తో పనిచేస్తుంది. 90 అడుగుల దూరం వరకూ గాలిని విసురుతుంది.
దీనికి 3 సంవత్సరాల వారంటీ ఉంది. 1 సంవత్సరం సాధారణ వారంటీ ఉంది. అదనంగా 2 సంవత్సరాలు వారంటీ పెంచుకోవచ్చు. మోటర్‌పై 1 సంవత్సరం, డ్యూరామైన్ పంపుపై 2 సంవత్సరాల వారంటీ ఉంది. ఇది తెలుపు రంగులో లభిస్తుంది.
ఈ కూలర్ అసలు ధర రూ.17,190.. అయితే 36 శాతం డిస్కౌంట్ తో రూ10,999కే అందుబాటులో ఉంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/iLyHO