Business

Air coolers: మండు వేసవిలోనూ కూల్..కూల్.. చాలా తక్కువ ధరలో..

Air coolers: మండు వేసవిలోనూ కూల్..కూల్.. చాలా తక్కువ ధరలో.. వేసవి కాలం ప్రారంభం కావటంతో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు.

ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడంతో ఉక్కబోతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లలో చల్లదనం కోసం ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్ లోకి అనేక రకాల కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. గది ఉష్ణోగ్రతలను సమర్థవంతంగా తగ్గించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద సిహ్హిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Lxlzn