Business

Sony BRAVIA 3 Smart Tv: 55 ఇంచుల ఈ టివీపై భారీ తగ్గింపు.. ఎన్నో అద్భుతమైన ఫీచర్స్..

Sony BRAVIA 3 Smart Tv:ఈ టివీపై భారీ తగ్గింపు.. ఎన్నో అద్భుతమైన ఫీచర్స్.. ఈ సోనీ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది.

ఈ సోనీ టీవీ 4K HDR Processor X1 తో పని చేస్తుంది. ఈ టీవీ ట్రైలుమినస్ ప్రో, 4K X-రియాలిటీ ప్రో HDR10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో అత్యంత క్లియర్ మరియు అత్యద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

Sony BRAVIA 3 Smart Tv అసలు ధర రూ.1,29,900.. అయితే 42 శాతం తగ్గింపుతో రూ.75,990కే అందుబాటులో ఉంది. ఈ సోనీ బిగ్ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ రూ. 72,990 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.

అంతేకాదు, ఈ ఫోన్ ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు తో కొనే వారికి రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కోన్ వారికి రూ. 2,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని అమెజాన్ నుంచి 70 వేల రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/6wM5U

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."