Soundbar Deal:13 వేల విలువ గలది.. కేవలం 8 వేలకే.. జబర్దస్త్ బ్రాండెడ్ సౌండ్ బార్..
Soundbar Deal:13 వేల విలువ గలది.. కేవలం 8 వేలకే.. జబర్దస్త్ బ్రాండెడ్ సౌండ్ బార్.. ఈ గోవో సౌండ్ బార్ 2.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ముందు రెండు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి.
దీని అసలు ధర రూ.12999.. గోవో యొక్క 2.1.2 ఛానల్ GOSURROUND 975 సౌండ్ బార్ పై ఈరోజు 31% డిస్కౌంట్ అందించి అమెజాన్ రూ. 8,949 ధరకు ఈ సౌండ్ బార్ నుంచి లిస్ట్ చేసింది.
ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 894 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ గోవో డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 8,100 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/jKyDU