Face Glow:ఎంత నల్లగా ఉన్నా సరే వారం రోజుల్లో తెల్లగా మెరిసిపోవలసిందే… బియ్యంపిండితో ఇలా చేస్తే చాలు..
Face Glow:ఎంత నల్లగా ఉన్నా సరే వారం రోజుల్లో తెల్లగా మెరిసిపోవలసిందే… బియ్యంపిండితో ఇలా చేస్తే చాలు..ఈ రోజుల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా తెల్లగా మెరవాలని కోరుకుంటున్నారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు.
ఇలా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటే తాత్కాలికంగా ఫలితం వచ్చిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ తొలగించుకుని తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఒక బౌల్లో రెండు స్పూన్ల టమాటా రసం , అర స్పూను తేనె, అర స్పూన్ బియ్యప్పిండి, ఒక కాఫీ పొడి ప్యాకెట్ లోని పౌడరు వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ అన్ని తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

