Business

LG Soundbar:చాలా చవక ధరలో సౌండ్ బార్.. దాదాపుగా సగం ధరకే..

LG Launch Soundbar:చాలా చవక ధరలో సౌండ్ బార్.. దాదాపుగా సగం ధరకే.. LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ ఎప్పుడు చూడనంత తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.3 సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఇందులో పైన 3 అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ముందు 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లతో మొత్తం 6 స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ షబ్ ఉఫర్ ఉంటాయి.

LG Soundbar అసలు ధర రూ.54,990.. అయితే 47 శాతం డిస్కౌంట్ తో రూ.28,990కే అందుబాటులో ఉంది. అమెజాన్ నుంచి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చెసే వారికి రూ. 4,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 24,990 రూపాయల అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/o10n3