Beauty TipsHealth

Face care tips: ఎంతటి నల్లని ముఖం అయినా ఈ రెమెడీతో తెల్లగా అవ్వాల్సిందే..

Face care tips in telugu :నల్లటి మచ్చలను దూరం చేయడంలో ఆలోవెరా జెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

మనలో చాలా మంది ముఖం తెల్లగా అందంగా మెరిసిపోవాలని అనుకుంటారు. ముఖంపై చర్మ రంద్రాలు,తాన్, ముడతలు వంటివి ఏర్పడటం వలన ముఖం కాంతి తగ్గిపోయి కాంతి విహీనంగా మారుతుంది. ఈ సమస్యల నుండి బయటపడి ముఖం కాంతివంతంగా మారటానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఈ చిట్కాను చేసుకోవటం కూడా చాలా సులభం. ఈ చిట్కా ముఖంపై ఉన్న నలుపు,ముడతలు,చర్మ రంద్రాలను తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
Joint Pains
ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా అందంగా ఉంటుంది. ఈ చిట్కా కోసం కేవలం 3 ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవన్నీ మనకు అందుబాటులో ఉండేవే. ఈ చిట్కా కోసం అలోవెరా, టమోటా, విటమిన్ E ఆయిల్ ని ఉపయోగిస్తున్నాం.
kalabanda benefits in telugu
ఒక బౌల్ లో 2 స్పూన్ల టమోటా రసం, ఒక స్పూన్ కలబంద జెల్, ఒక విటమిన్ E capsule లోని ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ముఖంపై వెచ్చే తాన్,నలుపు,ముడతలను తగ్గించి ముఖం ప్రకాశవంతంగా మార్చుతుంది.

ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా ముడతలు,చర్మ రంద్రాలు,నలుపు,తాన్ అన్ని తొలగిపోతాయి.విటమిన్ E capsule మెడికల్ షాప్ లలో అందుబాటులో ఉంటాయి. కలబంద ఇంటిలో ఉండే ఆ జెల్ ఉపయోగించవచ్చు. లేదా మార్కెట్ లో దొరికే జెల్ అయినా ఉపయోగించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ