Amazon OffersBusinessMovies

Automaze Car Cargo Bag:వాటర్ ​ఫ్రూఫ్ ​బ్యాగ్.. వర్షాకాలంలో ఎక్కువగా టూర్లకు వెళ్లే వారి కోసం..

Automaze Car Cargo Bag:వాటర్ ​ఫ్రూఫ్ ​బ్యాగ్.. వర్షాకాలంలో ఎక్కువగా టూర్లకు వెళ్లే వారి కోసం.. వర్షాకాలంలో టూర్లకు తరచూ వెళ్లేవారికి ఈ బ్యాగ్ చాలా ఉపయోగకరం. సాధారణంగా లగేజీ బ్యాగ్‌లు ఎక్కువగా ఉంటే, వాటిని కారు పైభాగంలో ఉంచి తాడుతో కట్టేస్తారు. కానీ, వర్షం పడితే లగేజీ తడిసి పాడవుతుంది.

ఈ కార్గో బ్యాగ్ ఉంటే అలాంటి సమస్యలు రావు. ఆటోమేజ్ అనే కంపెనీ ఈ బ్యాగ్‌ను తీసుకొచ్చింది. దీన్ని కారు పైభాగంలో సులభంగా ఇన్‌స్టాల్ చేసి, లగేజీని అందులో పెట్టుకోవచ్చు.

ఇది వాటర్‌ప్రూఫ్‌గా ఉండటం వల్ల వర్షం కురిసినా లగేజీ తడవదు. అంతేకాక, దుమ్ము, ధూళి లాంటివి కూడా పడవు. ఈ బ్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా సులభం.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద సిహ్హిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/NoIx1

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."