Business

LIC HFL Recruitment 2025: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. ఆలస్యం చేయకండి..

LIC HFL Recruitment 2025: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. ఆలస్యం చేయకండి.. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని కోల్పోకండి! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)లో 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

LIC HFL అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

– వయస్సు పరిమితి: అభ్యర్థి వయస్సు కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
– ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ముందుగా జూలై 3, 2025న నిర్వహించే ప్రవేశ పరీక్షలో పాల్గొనాలి. అర్హత సాధించినవారిని జూలై 8-9, 2025 తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు.
– ఆఫర్ లెటర్స్: ఎంపికైన అభ్యర్థులకు జూలై 10-11, 2025న ఆఫర్ లెటర్లు జారీ చేస్తారు.
– అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 12 నెలలు, ఈ కాలంలో నెలకు రూ. 12,000 స్టైఫండ్ అందిస్తారు.
– దరఖాస్తు ఫీజు:
– జనరల్/ఓబీసీ: రూ. 944
– ఎస్సీ/ఎస్టీ: రూ. 708
– పీడబ్ల్యూడీ: రూ. 472
– దరఖాస్తు గడువు: జూన్ 28, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

గమనిక ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."