Packaged Foods:ప్యాకేజ్డ్ ఆహారంపై రంగు గుర్తులను గమనించారా? వాటి అర్థం తెలుసా?
Packaged Foods:ప్యాకేజ్డ్ ఆహారంపై రంగు గుర్తులను గమనించారా? వాటి అర్థం తెలుసా.. గత కాలంతో పోలిస్తే, నీటి ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు వంటి వివిధ రకాల ఆహార పదార్థాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి.
దేశంలోని ప్రజలు ఆహారం విషయంలో విభిన్న ఎంపికలను కలిగి ఉంటారు. కొందరు పూర్తిగా శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు. కొంతమంది మాంసం తినకపోయినా గుడ్లు తింటారు. అయితే, ఇప్పుడు చాలా మంది పూర్తి శాకాహారులుగా మారుతున్నారు – అంటే, పాలు, నెయ్యి, గుడ్లు వంటివి వద్దనుకుని, పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాన్ని ఇష్టపడుతున్నారు.
అందుకే, మనం తినే ఆహారం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సందర్భంలో, జాగ్రత్తగా చూస్తే, ప్రతి ఆహార ప్యాకెట్‌పై ఒక చిన్న రంగు గుర్తు కనిపిస్తుంది – కొన్నిసార్లు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం లేదా నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి కేవలం డిజైన్‌లో భాగం మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తాయి. ఈ రంగులు ఏమి సూచిస్తాయో తెలుసుకుందాం.
ఆకుపచ్చ గుర్తు:
పూర్తిగా శాఖాహార ఉత్పత్తిని సూచిస్తుంది. ఇందులో మాంసం, గు డు, లేదా జంతు ఆధారిత పదార్థాలు ఉండవు.
ఎరుపు గుర్తు:
ఉత్పత్తి మాంసాహారమని తెలియజేస్తుంది. శాఖాహారులు ఈ గుర్తును గా గగా గమనించాలి.
నీలం గుర్తు:
ఉత్పతం వైద్య సంబంధమైనదని సూచిస్తుంది. దీనిని వైద్యంలో ఉపయోగించవచ్చు, కానీ వైద్యుడి సలహా లేకుండా వాడకూడదు.
పసుపు గుర్తు:
ఆహారంలో గుడ్లు ఉన్నాయని సూచిస్తుంది. గుడ్లు తినని వారికి ఈ సమాచారం ముఖ్యమైనది.
నలుపు గుర్తు:
ఉత్పత్తిలో అధిక మొత్తంలో రసాయనాలు (కెమికల్స్) ఉన్నాయని సూచిస్తుంది. ఇవి రుచిని, రంగును పెంచడానికి లేదా ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంచడానికి ఉపయోగిస్తారు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం పడవచ్చని, వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకేజ్డ్ ఆహారం కొనుగోలు చేసేటప్పుడు, ప్యాకెట్‌పై ఉన్న రంగు గుర్తులను తప్పక గమనించండి. ఈ చిన్న జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

