BusinessToday gold rate

Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. తులం గోల్డ్ రేటు ఎంతంటే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటుంది. ఒక రోజు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. మరొక సారి బంగారం ధరలు తగ్గుతూ ఉంటాయి. బంగారం ధరలు ప్రస్తుతం సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇక బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు పెరిగి 10,2440 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు పెరిగి 9,3900 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,30,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."