LIC Amrit Baal:పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా.. ఈ సూపర్ ప్లాన్ పై లుక్ వేయండి..
LIC Amrit Baal:పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా.. ఈ సూపర్ ప్లాన్ పై లుక్ వేయండి.. ఈ ఒక్క పథకంతో… పిల్లల చదువు, వివాహం, కెరీర్‌లాంటి పెద్ద ఖర్చులకు బలమైన నిధి..FD, RDల కంటే చాలా ఎక్కువ రాబడి..జీవిత బీమా భద్రత కూడా ఉచితంగా!
అమృత్‌బాల్ పథకం అంటే ఏమిటి?
ఇది పిల్లల పేరు మీద తీసుకునే ప్రత్యేకమైన చైల్డ్ మనీ-బ్యాక్ + బీమా ప్లాన్. తల్లిదండ్రులు లేదా తాతామామలు, చట్టపరమైన సంర్షకులు ఈ పాలసీ తీసుకోవచ్చు.
సూపర్ హైలైట్స్:
ఏడాదికి రూ.1,000 సమ్ అషర్డ్‌కు రూ.80 గ్యారంటీడ్ బోనస్
→ చివరికి FD/RDల కంటే గణనీయంగా ఎక్కువ మెచ్యూరిటీ వస్తుంది
కనీస పెట్టుబడి: రూ.2 లక్షల నుంచి మొదలు (గరిష్ట పరిమితి లేదు)
ఆన్‌లైన్‌లో కొంటే ప్రీమియంపై అదనపు డిస్కౌంట్
చెల్లింపు ఆప్షన్స్:ఒకేసారి (Single Premium)
లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక వాయిదాల్లో
పాలసీ టర్మ్: 18 నుంచి 25 సంవత్సరాల వరకు
పిల్లల వయసు: పుట్టిన 30 రోజుల నుంచి 13 ఏళ్ల లోపు వాళ్లకు తీసుకోవచ్చు
→ అంటే నవజాత శిశువు పేరు మీద కూడా స్టార్ట్ చేయొచ్చు!
ఎందుకు ఇది బెస్ట్ ఆప్షన్?
ఒకవేళ పాలసీ తీసుకున్న తల్లిదండ్రికి ఏదైనా ప్రమాదం జరిగితే…పిల్లవాడికి పూర్తి మెచ్యూరిటీ మొత్తం + భవిష్యత్తులో ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ప్లాన్ కొనసాగుతుంది. అంటే పిల్లల భవిష్యత్తు 100% సురక్షితం!
మీ పిల్లల కలలను నిజం చేయడానికి ఇంతకంటే మంచి, భద్రమైన, ఎక్కువ రాబడి ఇచ్చే ప్లాన్ మరొకటి లేదు.ఇప్పుడే సమాచారం తీసుకోండి…మీ ఏజెంట్‌ను కలవండి లేదా LIC అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయండి.పిల్లల భవిష్యత్తుకు ఈ రోజే మొదలు పెట్టండి –
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

