BusinessToday gold rate

Gold Price Today:షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..

Gold Price Today:షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..సామాన్యులకు బంగారం కొనడం ఇప్పుడు కలలా మిగిలిపోయింది. రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు సైలెంట్‌గా రూ.1,30,000 తులం గా మారాయి. ఒక్కరోజు స్వల్పంగా తగ్గినా.. మరుసటి రోజు రెట్టింపు పెరుగుదలతో జనాలను షాక్‌లో ముంచెత్తున్నాయి.

ఈ రోజు (డిసెంబర్ 9, 2025) ఉదయం 6 గంటల వరకు నమోదైన తాజా ధరల ప్రకారం:
🔥 దేశవ్యాప్తంగా (ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ మొదలైన చోట్ల)
➡️ 24 క్యారెట్ 10 గ్రాముల (1 తులం) బంగారం – ₹1,30,430
➡️ 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం – ₹1,19,560

నగరాలవారీగా తాజా ధరలు (24K – 10 గ్రాములు):
చెన్నై → ₹1,31,340 (అత్యధికం)
ఢిల్లీ → ₹1,30,580
ముంబై → ₹1,30,430
హైదరాబాద్ → ₹1,30,430
విజయవాడ → ₹1,30,430
బెంగళూరు → ₹1,30,430

ఇక వెండి కూడా వెనక్కి లేదు..
➡️ 1 కిలో వెండి ధర – ₹1,88,900 🔥
ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ అప్‌డేట్ అయ్యే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్, పండుగలు వస్తున్నా.. ఈ ధరలతో బంగారం కొనడం చాలా మందికి దుస్సాధ్యమవుతోంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."