Battery Drain Issue:మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? వెంటనే ఈ ‘సీక్రెట్ సెట్టింగ్’ ఆఫ్ చేయండి.. బ్యాటరీ ఫుల్ సేవ్!
Battery Drain Issue:మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? వెంటనే ఈ ‘సీక్రెట్ సెట్టింగ్’ ఆఫ్ చేయండి.. బ్యాటరీ ఫుల్ సేవ్!కొత్త ఫోన్ కొన్నా సరే ఛార్జింగ్ నిలవడం లేదని చాలామంది బాధపడుతుంటారు. దీనికి కారణం మనం ఆఫ్ చేశాం అనుకునే ఒక “హిడెన్ సెట్టింగ్”.
మీరు వైఫై (Wi-Fi), బ్లూటూత్ (Bluetooth) వాడకం అయిపోయాక నోటిఫికేషన్ బార్‌లో ఆఫ్ చేస్తారు కదా? అలా ఆఫ్ చేసినా అవి ఇంకా ఆన్ లోనే ఉంటాయని మీకు తెలుసా? అవును, దీనివల్లే మీ బ్యాటరీ మంచినీళ్లలా ఖర్చయిపోతుంది.
ఎక్కడ ఉంటుంది? మీరు పై పైన ఆఫ్ చేసినా, బ్యాక్‌గ్రౌండ్‌లో లొకేషన్ కోసం అవి స్కాన్ చేస్తూనే ఉంటాయి. దీన్ని ఆపాలంటే:
ఫోన్ Settings లోకి వెళ్లి Location మీద క్లిక్ చేయండి.
అక్కడ Wi-Fi & Bluetooth Scanning అనే ఆప్షన్ ఉంటుంది.
లోపలికి వెళ్లి ఆ రెండింటినీ OFF చేయండి.
ఫలితం: ఇవి ఆఫ్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఆగిపోయి, బ్యాటరీ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

