BusinessEDUCATION

Battery Drain Issue:మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? వెంటనే ఈ ‘సీక్రెట్ సెట్టింగ్’ ఆఫ్ చేయండి.. బ్యాటరీ ఫుల్ సేవ్!

Battery Drain Issue:మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? వెంటనే ఈ ‘సీక్రెట్ సెట్టింగ్’ ఆఫ్ చేయండి.. బ్యాటరీ ఫుల్ సేవ్!కొత్త ఫోన్ కొన్నా సరే ఛార్జింగ్ నిలవడం లేదని చాలామంది బాధపడుతుంటారు. దీనికి కారణం మనం ఆఫ్ చేశాం అనుకునే ఒక “హిడెన్ సెట్టింగ్”.

మీరు వైఫై (Wi-Fi), బ్లూటూత్ (Bluetooth) వాడకం అయిపోయాక నోటిఫికేషన్ బార్‌లో ఆఫ్ చేస్తారు కదా? అలా ఆఫ్ చేసినా అవి ఇంకా ఆన్ లోనే ఉంటాయని మీకు తెలుసా? అవును, దీనివల్లే మీ బ్యాటరీ మంచినీళ్లలా ఖర్చయిపోతుంది.

ఎక్కడ ఉంటుంది? మీరు పై పైన ఆఫ్ చేసినా, బ్యాక్‌గ్రౌండ్‌లో లొకేషన్ కోసం అవి స్కాన్ చేస్తూనే ఉంటాయి. దీన్ని ఆపాలంటే:

ఫోన్ Settings లోకి వెళ్లి Location మీద క్లిక్ చేయండి.

అక్కడ Wi-Fi & Bluetooth Scanning అనే ఆప్షన్ ఉంటుంది.

లోపలికి వెళ్లి ఆ రెండింటినీ OFF చేయండి.

ఫలితం: ఇవి ఆఫ్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఆగిపోయి, బ్యాటరీ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."