Beauty Tips

Dark Circles:కళ్ళ కింద నల్లటి వలయాలతో అలసిపోయినట్లు కనిపిస్తున్నారా? వంటింట్లో ఉండే ‘కాఫీ పొడి’తో ఇలా చేస్తే.. 3 రోజుల్లో మాయం!

Dark Circles:కళ్ళ కింద నల్లటి వలయాలతో అలసిపోయినట్లు కనిపిస్తున్నారా? వంటింట్లో ఉండే ‘కాఫీ పొడి’తో ఇలా చేస్తే.. 3 రోజుల్లో మాయం.. కళ్ళ కింద నలుపు (Dark Circles) ముఖం అందాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎంత మేకప్ వేసినా అది కవర్ అవ్వదు. దీనికి బెస్ట్ సొల్యూషన్.. మనం తాగే కాఫీ.

సింపుల్ చిట్కా:
ఒక స్పూన్ కాఫీ పొడిలో, అర స్పూన్ తేనె (Honey) కలపాలి. (తేనె లేకపోతే పచ్చి పాలు వాడొచ్చు).ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద సున్నితంగా రాసి, 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి.తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
ALSO READ:కరెంట్ బిల్లుకు చెక్ పెట్టే ఏసీ.. సామ్‌సంగ్ నుంచి AI టెక్నాలజీతో సూపర్ కూలింగ్..
ఎందుకు పనిచేస్తుంది? కాఫీలో ఉండే కెఫిన్ (Caffeine) రక్త ప్రసరణను పెంచి, నలుపును తగ్గిస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఏదో ఒక ఫంక్షన్‌కి వెళ్లే ముందు ఇది ట్రై చేస్తే ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."