Weight Loss:3 రోజుల్లోనే రిజల్ట్ పక్కా.. వేలాడే పొట్ట, నడుము చుట్టూ కొవ్వును మైనంలా కరిగించే సీక్రెట్ డ్రింక్ ఇదే!
Weight Loss:3 రోజుల్లోనే రిజల్ట్ పక్కా.. వేలాడే పొట్ట, నడుము చుట్టూ కొవ్వును మైనంలా కరిగించే సీక్రెట్ డ్రింక్ ఇదే.. ఈ రోజుల్లో మారిన జీవనశైలి, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘అధిక బరువు’. వేలాడే పొట్ట, నడుము, తొడల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ వేలకొద్దీ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. వాటి వల్ల ఫలితం రాకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
కానీ, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కేవలం నెల రోజుల్లో 5 నుంచి 7 కేజీల బరువును చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. ఆ అద్భుతమైన మ్యాజిక్ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాజిక్ డ్రింక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
నీళ్లు – 1 గ్లాసు
ధనియాలు – 1 స్పూన్
బిర్యానీ ఆకు – 1 (ముక్కలుగా చేసుకోవాలి)
నిమ్మకాయ – 1
తేనె – అర స్పూన్
తయారీ విధానం (Step-by-Step):
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి వేడి చేయాలి.నీళ్లు కాస్త వేడెక్కాక అందులో ఒక స్పూన్ ధనియాలు, ముక్కలుగా చేసిన ఒక బిర్యానీ ఆకు వేయాలి.ఇప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని, తొక్కతో సహా 4 ముక్కలుగా కట్ చేసి ఆ మరుగుతున్న నీటిలో వేయాలి. (నిమ్మకాయ తొక్కలో ఉండే ప్రత్యేక పోషకాలు బరువును వేగంగా తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి).
ఈ మిశ్రమాన్ని కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరిగించాలి.నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి, ఆ నీటిని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి.ఆ గోరువెచ్చని నీటిలో అర స్పూన్ తేనె కలుపుకుంటే మీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ రెడీ!
ఎప్పుడు.. ఎలా తాగాలి?
ఈ డ్రింక్‌ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.గ్యాస్ సమస్య ఉన్నవారు గమనిక: గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు దీనిని పరగడుపున తాగకూడదు.సాయంత్రం సమయంలో కూడా ఈ డ్రింక్ తాగవచ్చు. అయితే, తాగడానికి ముందు కనీసం అరగంట పాటు కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.
ఇలా క్రమం తప్పకుండా ఒక నెల రోజుల పాటు చేస్తే మీ పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు మైనంలా కరిగిపోవడం మీకే స్పష్టంగా తెలుస్తుంది. బరువు తగ్గడం చూసి మీరే ఆశ్చర్యపోతారు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

