Karthika Deepam 2 : మళ్లీ వంటలక్క మ్యాజిక్.. ఆమె తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Karthika Deepam 2 : మళ్లీ వంటలక్క మ్యాజిక్.. ఆమె తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..కార్తీక దీపం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ‘వంటలక్క’ అలియాస్ దీప. తన సహజ నటనతో, కన్నీళ్లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కనెక్ట్ చేసిన నటి ప్రేమి విశ్వనాథ్.
కేరళకు చెందిన ఈ బ్యూటీ, కార్తీక దీపం సీజన్ 1తో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు “కార్తీక దీపం 2 – నవ వసంతం” తో మళ్లీ దీపగా మన ముందుకు వచ్చింది.
అయితే, సీజన్ 2 కోసం ప్రేమి విశ్వనాథ్ తీసుకుంటున్న పారితోషికం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సీరియల్ హీరోయిన్లలో ఆమెదే టాప్ ప్లేస్. సమాచారం ప్రకారం, ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు, దాదాపు రూ. 50 వేల వరకు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన ఎమోషనల్ యాక్టింగ్‌తో సీరియల్‌కు రేటింగ్స్ తీసుకురావడంలో ఆమెది ప్రత్యేక శైలి!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

