Beauty TipsHealth

40 ఏళ్లలోనూ 20 ఏళ్ల యవ్వనం! ముడతలు, మచ్చలు మాయం చేసే అద్భుత చిట్కాలు.

Besan and turmeric Face GLow tips in telugu : మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా అనుకోవటం కూడా సహజమే. ముఖం అందంగా ఉండటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
Young Look In Telugu
ఇంటి చిట్కాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. అలాగే ముఖం మీద నల్లని మచ్చలు,ముడతలు అన్నీ మాయం అవుతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ ముల్తానీ మట్టి,చిటికెడు పసుపు, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ రోజ్ వాటర్, అరస్పూన్ తేనె వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముడతలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం యవ్వనంగా మారుతుంది.

శనగపిండి,ముల్తానీ మట్టి, పసుపు, పెరుగు, రోజ్ వాటర్, తేనెలలో ఉన్న పోషకాలు ముఖం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఈ చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ముడతలు, నల్లని మచ్చలు లేని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."