త్రిష ఫస్ట్ శాలరీ ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.. ఆ అమౌంట్ ఎంతో తెలుసా?
Tollywood Heroine Trisha :సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా, కుర్రకారు కలల రాణిగా రెండు దశాబ్దాలుగా ఏలుతున్న నటి త్రిష కృష్ణన్. ఇన్నేళ్లు గడుస్తున్నా తరగని అందంతో, క్రేజ్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది.
ఈరోజు స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం అందుకుంటున్న ఈ చెన్నై బ్యూటీ.. కెరీర్ ప్రారంభంలో తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిన త్రిష తొలి సంపాదన వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ లో హీరో లేదా హీరోయిన్ ల గురించి తెలుసుకోవటానికి వారి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉంటారు. అభిమాన నటుల గురించి ఏ విషయం తెలిసిన చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు. 1983 మే 4న జన్మించిన త్రిష తెలుగు తమిళం మలయాళం అన్ని భాషల్లోనూ నటించి తన కంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
అయితే త్రిష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అయితే ఆమె మొదటి సంపాదన ఎంతో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. త్రిష మొదటి సినిమా లో సైడ్ క్యారెక్టర్ లో నటించింది. ఆ సినిమాలో నటించటానికి 500 రూపాయలు పారితోషికం తీసుకుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

