Womens Day

ఉమెన్స్ డే…ఉద్యోగినులకు హాలీడే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసింది. మార్చి 8న ఉద్యోగినులకు సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిని స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌గా పరిగణించాలని ఉత్తర్వులు జారిచేశారు అధికారులు. ప్రతీ ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినులకు సెలవు దినంగా ప్రకటిస్తూ ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుంచి అమలులో ఉంది.

అయితే ఈ ఉత్తర్వులను పలువురు అధికారులు పాటించడం లేదంటూ తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం మరోమారు ఉత్తర్వులు జారీ చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."