MoviesTollywood news in telugu

మొదటి సినిమాతో స్టార్ అయ్యి తర్వాత అడ్రెస్స్ లేకుండా పోయిన హీరోయిన్స్ వీళ్ళే

Tollywood Heroines:టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్ లు వస్తూ ఉంటారు. కొంత మంది సక్సెస్ అవుతూ ఉంటారు. మరి కొంత మంది అడ్రెస్ లేకుండా పోతారు. మొదటి సినిమా సక్సెస్ అయ్యి స్టార్ అయ్యి తర్వాత అడ్రెస్స్ లేకుండా పోయిన హీరోయిన్స్ వీళ్ళే…

బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా 

మన్మధుడు సినిమాలో నటించిన అన్షు 

నువ్వే  కావాలి సినిమాలో నటించిన రిచా

 దిల్ సినిమాలో నటించిన నేహా

 బన్నీ సినిమాలో నటించిన గౌరీ ముంజల్ 

చిరుత సినిమాలో నటించిన నేహా శర్మ 

ఆర్య సినిమాలో నటించిన అనురాధ మెహతా 

వరుడు సినిమాలో నటించిన భానుశ్రీ మెహతా 

నేనింతే సినిమాలో నటించిన శియా

 ఓయ్ సినిమాలో నటించిన షామిలి 

ప్రయాణం సినిమాలో నటించిన పాయల్ 

పంజా సినిమాలో నటించిన సారా జైన్ 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."