Movies

అమ్మోరు సినిమాలోని ఈ పాప ఇప్పుడు,ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా?

సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ లకు మంచి పేరు ఉంది. ఆలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి పెద్దయ్యాక హీరోయిన్ అయినవారు చాలా మంది ఉన్నారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా రాణించి హీరోయిన్ గా సక్సెస్ కాని వారు కూడా ఉన్నారు. అమ్మోరు సినిమాలో నటించిన సునయన గుర్తు ఉంది కదా? ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా? సునయన అంటే ఎవరికి తెలియకపోయిన అమ్మోరు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అందరికి టక్కున గుర్తుకు వస్తుంది.

సునయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా గడిపింది. కానీ పెద్దయ్యాక పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దాంతో టీవీ రంగానికి షిఫ్ట్ అయ్యి కొన్ని రోజులు యాంకర్ గా వర్క్ చేసింది. అలాగే రేడియో జాకీగా కూడా పనిచేసింది.అంతేకాకుండా కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేసింది. ఇప్పుడు ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి YOUTUBE లో NRI, ప్రెగ్నెంట్ women అనే వెబ్ సిరీస్ లు చేసి మంచి పేరు తెచ్చుకుంది.

సునయనకు ఇలా ఎన్నో వెబ్ సిరీస్ లు చేయాలనీ ఉందట. సునయనకు తన కుటుంబం నుండి పూర్తి సహకారం లభిస్తుందట. సునయన YOUTUBE ఛానల్ లో ఇలాగే తన జైత్రయాత్రను కొనసాగించాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."