Movies

మన హీరోల అసలు వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తెలుగు సినీపరిశ్రమలో కొంతమంది పాతతరం హీరోలు యంగ్‌గా కనిపిస్తుంటారు. మేకప్‌తో వారి వయస్సును కప్పేస్తుంటారు. మరికొంతమంది అయితే ఫిట్నెస్‌తోనే వయస్సును కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. యువ హీరోయిన్లకు సమానంగా వారి అందం తెరపై కనిపించేలా జాగ్రత్తపడుతుంటారు హీరోలు. అలాంటి హీరోల వయస్సు తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసం ఇది..

మాస్ మహారాజ్ రవితేజ వయస్సు 51
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 36
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు 36
రామ్ చరణ్‌ 34
ప్రభాస్ 39
రానా దగ్గుపాటి 34
మహేష్‌ బాబు 43
ధనుష్‌ 35
సూర్య 43
రజనీకాంత్ 68
విజయ్ 45
విక్రమ్ 53
పవన్ కళ్యాణ్‌ 47
నాగార్జున 60
చిరంజీవి 63
నాగచైతన్య 32.
అయితే ఈ హీరోలందరూ వయస్సు కనిపించకుండా మేకప్‌తో కప్పేస్తుంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."