Movies

ప్రభాస్ ఇంట్లో పని మనిషి నెల జీతం ఎంతో తెలుసా?

ప్రభాస్ పని మనిషి జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే వరుస విజయాలతో టాలీవుడ్ లో ఎదుగుతూ వరల్డ్ వైడ్ గా బాహుబలితో గుర్తింపు తెచ్చేసుకున్న ప్రభాస్ విభిన్న పాత్రలతో రాణిస్తున్నాడు. పెదనాన్న కృష్ణం రాజు నటజీవితాన్ని వారసత్వంగా స్వీకరించిన ప్రభాస్, ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి,మంచి మంచి సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. తక్కువ సినిమాలతో ఎక్కువ హిట్స్ అందుకున్నాడు.

ప్రపంచ స్థాయిలో కీర్తించదగ్గ హీరోగా ఎదిగిన ప్రభాస్ అందరిచేత డార్లింగ్ అని ముద్దుగా పిలిపించుకున్నాడు. బాహుబలి మూవీలో అతడి నటనకు మంచి క్రేజ్ వచ్చేసింది. తారాస్థాయికి చేరాడు. నట జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా మనసు బాహుబలి కన్నా పెద్దది అని చెబుతారు.

ఎందుకంటే సెలబ్రిటీస్ అంటేనే పొగరుగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ప్రభాస్ అలా కాదు. ఇంట్లో పనిచేసే వాళ్ళను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడట. ఇంట్లో వాళ్ళు కూడా పనివాళ్లను ఏమాత్రం చులకన భావంగా చూడరట. పనివాళ్ల పిల్లల చదువులు,పెళ్లిళ్లు ఎలాంటి అవసరమైనా సరే ,సాయం చేసి ఆదుకుంటారట. ఇక ప్రభాస్ పనివాళ్లకు దాదాపు 50వేల వరకూ జీతం ముట్టజెబుతారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."