MoviesTollywood news in telugu

Pokiri Movie:పోకిరి సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

Mahesh Babu Pokiri Movie:సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లొ మర్చిపోలేని సినిమా ‘పోకిరి’, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకేకించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

ఈ చిత్రం లొ మహేష్ కి జంటగా నటించింది గోవా బ్యూటీ ఇలియానా, పోకిరి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పూరి – మహేష్ లకే కాకుండా ఇలియానా కి కూడా ఈ చిత్రం తనకి టాలీవుడ్ లొ పులా బాట వేసింది అనె చెప్పాలి.

పోకిరి తరువాత ఇలియానా కు టాలీవుడ్ లొ ఆఫర్లు కుప్పలు తట్టలుగా వచ్చాయి. అయితే ఇక్కడ అసలు సంగతేంటి ఆంటే పూరి ముందుగా పోకిరి లొ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంది ఇలియానా ని కాదట.

బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియాను తీసుకోవాలనుకున్నాడట పూరీ. కింగ్ నాగార్జున తొ సూపర్ మూవీ లొ జత కట్టిన ఆయేషా టాకియాకు మొదట పోకిరి ఆఫర్ వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల అయేషా ఈ సినిమాను చేయలేకపోయింది. కారణం ఏదైతేనేం అయేషా కు వచ్చిన మంచి ఆఫర్ ను వదులుకోవడం నిజంగా ఆమె బ్యాడ్ లక్ అనె చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."